ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదలయ్యే ఇంగ్లీష్, హిందీ సినిమాలు ఇవే

by Phanindra |

ప్రతి వారం ఓటీటీలో ఏవో ఒక కొత్త సినిమాలు విడులవుతూనే ఉంటాయి.

ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదలయ్యే ఇంగ్లీష్, హిందీ సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం ఓటీటీలో ఏవో ఒక కొత్త సినిమాలు విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే ఇంగ్లీష్, హిందీ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీ

' iNumber Number: Jozi Gold ' జూన్ 23 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' టికు వెడ్స్ షేరు ' జూన్ 23 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

' Titans Season 4 ' జూన్ 23 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' లస్ట్ స్టోరీస్ 2 ' జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' నో హార్డ్ ఫీలింగ్స్ ' జూన్ 23 న థియేటర్లో విడుదల కానుంది.

' ఆస్టరాయిడ్ సిటీ ' జూన్ 27 న థియేటర్లో విడుదల కానుంది.

Next Story