- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
by Mallepaka Hamsa |
హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫాస్ట్ ఛార్లీ ఏకంగా పది నెలల తర్వాత ఓటీటీలో రావడం గమనార్హం.

X
దిశ, సినిమా: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫాస్ట్ ఛార్లీ ఏకంగా పది నెలల తర్వాత ఓటీటీలో రావడం గమనార్హం. ఫిలిమ్స్ నోయ్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పియర్స్ బ్రోస్నన్ లీడ్ రోల్‌గా కనిపించాడు. అలాగే మొరెనా బాకారిన్, జేమ్స్ కాన్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ 2001లో వచ్చిన గన్ మాంకీస్ అనే నవల ఆధారంగా ఫాస్ట్ ఛార్లీని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 8న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఓటీటీలోకి రాలేదు. తాజాగా, ఫాస్ట్ ఛార్లీ మూవీ రిలీజ్ అయిన పది నెలలకు డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మూవీ సెప్టెంబర్ 26 నుంచి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Next Story






