సంక్రాంతి స్పెషల్.. ఓటీటీలో ఈ వారం ఏకంగా 29 సినిమాలు

by Disha Web Desk 6 |
సంక్రాంతి స్పెషల్.. ఓటీటీలో ఈ వారం ఏకంగా 29 సినిమాలు
X

దిశ, సినిమా: ఇటీవల ఓటీటీ ట్రెండ్‌గా మారిపోయింది. కరోనా వచ్చిపోయినప్పటి నుంచి ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు ఓటీటీలోకి వస్తూ ప్రేక్షకులను ఆకట్టకుంటున్నాయి. దీంతో ఇటీవల జనాలు థియేటర్స్‌కు పోవడం మానేసి ఓటీటీలోనే తమ అభిమాన హీరో సినిమాను కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతీ వారం కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సారి సంక్రాంతి పండుగ వీకెండ్‌లో రాబోతుండటంతో ఏకంగా 29 సినిమాలు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి.

నెట్‌ఫ్లిక్స్:

ఐర్ మతా ది ఉజుంగ్ సజదా (ఇండోనేషియన్ సినిమా)- జనవరి8

డైరీస్ సీజన్-2 (ఇటాలీయన్ సిరీస్)- జనవరి-9

పీట్ డేవిడ్‌సన్ టర్బో ఫంజరెల్లి: (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 9

క్ పాయింట్- సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 10

కింగ్‌డమ్-3: ధ ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ జపనీస్ సినిమా జనవరి 10

దట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 10

బాయ్ స్వాలోస్ యూనివర్స్: (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 11

ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 11

డిటెక్టీవ్ ఫోస్ట్: (పోలిష్ సిరీస్) జనవరి 11

కిల్లర్ సూప్: (హిందీ సిరీస్) జనవరి 11

మంత్ర సురుగణ: (ఇండోనేషియన్ చిత్రం) జనవరి 11

సోనిక్ ప్రైమ్ సీజన్-3: (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 11

ఎక్స్ ట్రా ఆర్డనరి మ్యాన్: (తెలుగు మూవీ) జనవరి 12

ఆడిరే (ఇంగ్లీష్ సినిమా) జనవరి12

లిఫ్ట్: (ఇంగ్లీష్ సినిమా) జనవరి 12

లవ్ ఈజ్ బ్లైండ్: (స్వీడిష్ సిరీస్) నవరి 12

డంబ్ మనీ: (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 13

అమెజాన్ ప్రైమ్:

మిషన్ ఇంపాజిబుల్: తెలుగు డబ్బింగ్ మూవీ

రోల్ ప్లే: ఇంగ్లీష్ సినిమా

జీ5:

అజయ్ గాడు: (తెలుగు సినిమా)- జనవరి 12

సోనీ లివ్:

చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్)- జనవరి 12

టెడ్ (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 12

ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్: (ఇంగ్లీష్ సిరీస్)జనవరి 10

హాట్ స్టార్:

ఎకో (ఇంగ్లీష్ సిరీస్) జనవరి-12

ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్-3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) జనవరి-12

బుక్ మై షో:

జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్: ఇంగ్లీష్ సినిమా జనవరి9

వన్ మోర్ షాట్: ఇంగ్లీష్ సినిమా జనవరి9

Next Story

Most Viewed