- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంత ‘శాకుంతలం’ ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం ‘శాకుంతలం’.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం ‘శాకుంతలం’. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్‌గా విడుదలై ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ అయిన తొలిరోజు నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ‘శాకుంతలం’ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. మే 12న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
EXCLUSIVE:• #Samantha's Recent PAN INDIA Release #Shaakuntalam Planned To Premiere From MAY 12 On Prime Video in Telugu, Hindi,Tamil, Malayalam and Kannada.🕊️❤️✨• #ShaakuntalamOnPrime• #ShaakuntalamOTT pic.twitter.com/OqWarFMaQJ
— OTT STREAM UPDATES (@newottupdates) May 4, 2023Also Read..
ఆ రూమర్స్ వల్లే మేము విడిపోవాల్సి వచ్చింది.. విడాకులపై నాగచైతన్య కామెంట్స్






