OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు,మరాఠి సినిమాలు ఇవే!

by Disha Web Desk 10 |
OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు,మరాఠి సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం మనల్ని అలరించడానికి ఓటీటీలో కొత్త సినిమాలు విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, మరాఠి సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీ

' స్కూప్ ' జూన్ 2 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' హత్యపురి ' జూన్ 2 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

' విశ్వక్ ' తెలుగు మూవీ జూన్ 2 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

' ఘర్ బందుక్ బిర్యానీ ' మరాఠీ సినిమా జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

' ఆర్నాల్డ్ ' జూన్ 2 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' చక్రవ్యూహం ' తెలుగు మూవీ జూన్ 2 న న థియేటర్లో విడుదల కానుంది.

' జర హతకే జర బచ్క్ ' హిందీ మూవీ జూన్ 2 న న థియేటర్లో విడుదల కానుంది.

' అహింస ' తెలుగు మూవీ జూన్ 2 న న థియేటర్లో విడుదల కానుంది.

' యదా యదా హై ' కన్నడ మూవీ జూన్ 2 న న థియేటర్లో విడుదల కానుంది.

Also Read: Super Star Krishna: నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు


Next Story

Most Viewed