OTT: ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే..

by Mallepaka Hamsa |

ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా స్టార్ హీరోల చిత్రాలు థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను అలరించాయి.

OTT: ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా స్టార్ హీరోల చిత్రాలు థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అలాగే ఓటీటీలోకి కూడా ఎన్నో చిత్రాలు వస్తున్నాయి. దీంతో జనాలు థియేటర్స్‌కు పోకుండా ఇంట్లోనే ఉండి కొత్త కొత్త సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్:

కంగ్రాట్స్ మై ఎక్స్: నవంబర్ 16

మ్యాక్సెన్స్ బేబీ: నవంబర్ 17

ట్విన్ లవ్: నవంబర్ 17

నెట్‌ఫ్లిక్స్:

బెస్ట్ క్రిస్మస్ ఎవరు.. నవంబర్ 16

ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్: నవంబర్ 16

లియో: నవంబర్ 17

ద క్రౌన్ సీజన్-6 నవంబర్ 16

సూకీ : నవంబర్ 17

రస్టిన్: నవంబర్ 17

ఆల్ టైమ్ హై: నవంబర్ 17

బిలీవర్స్: నవంబర్ 17

కోక మెలన్ లేన్: నవంబర్ 17

స్కాట్ పిలిగ్రిమ్స్ టేక్స్ ఆఫ్: నవంబర్ 17

సీ యూ ఆన్ వీనస్: నవంబర్ 17

ద డాడ్స్: నవంబర్ 17

జీ5

ఘోస్ట్: నవంబర్ 17

Next Story