OTT: ఈ వారం థియోటర్ మరియు ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

by Disha Web Desk 10 |
OTT: ఈ వారం థియోటర్ మరియు ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ వారం థియోటర్ మరియు ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

థియోటర్లు

పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ఏప్రిల్ 28 న విడుదల కానుంది.

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28 న విడుదల కానుంది.

గోపి చంద్ హీరోగా తెరకెక్కిన సినిమా రామ బాణం సినిమా మే 05 న విడుదల కానుంది.

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ఉగ్రం సినిమా మే 05 న విడుదల కానుంది.

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సినిమా కస్టడీ సినిమా మే 12 న విడుదల కానుంది.

ఓటీటీ

ఇండియన్ మ్యాచ్ మేకింగ్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.

వన్ మోర్ టైమ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.



Next Story

Most Viewed