OTT: ఈ వారం థియేటర్లు, ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే

by Disha Web Desk 10 |
OTT: ఈ వారం థియేటర్లు, ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ :సెలవు వస్తుందంటే చాలు.. బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు.. లేదా ఇంట్లో ఉండి ఓటీటీలో విడుదల అయిన సినిమాలను చూస్తుంటారు.ఈ వారం థియేటర్లు, ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే

ఓటీటీ

' ఫ్యూబర్ ' ఇంగ్లీష్ సిరీస్ మే 25 న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' దసరా ' హిందీ వెర్షన్ మే 25 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' బ్లడ్ & గోల్డ్ ' ఇంగ్లీష్ సినిమా న మే 26 న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 ' హిందీ సిరీస్ మే 26 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్లు

'మళ్లీ పెళ్లి ' మే 26 న థియేటర్లో విడుదల కానుంది.

'మేమ్ ఫేమస్ ' మే 26 న థియేటర్లో విడుదల కానుంది.

Read More: స్టేజీ ఎదైనా సరే.. నాటు నాటు ఆడాల్సిందే..

Next Story

Most Viewed