OTT: ఈ వారం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-13 04:41:08  IST  )

కరోనా వచ్చిన తర్వాత నుంచి అందరూ ఎక్కువ శాతం ఇంటికే పరిమితమయ్యారు.

OTT: ఈ వారం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వచ్చిన తర్వాత నుంచి అందరూ ఎక్కువ శాతం ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల ఓటీటీ కల్చర్ ట్రెండ్‌గా మారింది. దీంతో థియేటర్స్‌కు పోకుండా ఇంట్లోనే ఓటీటీలో కుటుంబంతో కలిసి సినిమా చూడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

సన్‌నెక్ట్స్:

రుద్రుడు: (తమిళ్, తెలుగు) మే 14

సోనీ లీవ్:

ఏజెంట్: మే 19

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

డెడ్ పిక్సెల్: మే 19

ఆహా:

సత్తి గాని రెండెకరాలు: మే 26

నెట్‌ఫ్లిక్స్:

అన్నా నికోల్ స్మిత్: మే 15

Faithfully Yours: మే 17

XO కిట్టి: మే 18

Also Read...

నేడు బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ పుట్టినరోజు..

Next Story