OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలు ఇవే!

by Disha Web Desk 10 |
OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: సెలవు దొరికితే చాలు ఆన్లైన్లో కొత్త సినిమాలు కోసం వెతుకుతూ ఉంటాము.ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీ

' స్కూప్ ' జూన్ 2 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' విశ్వక్ ' తెలుగు మూవీ జూన్ 2 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

'అవతార్ వే ఆఫ్ వాటర్ ' జూన్ 2 న డిస్ని ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

' నెవర్ హ్యావ్ ఐ ఎవర్ సీజన్ 4 ' జూన్ 8 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' మై ఫాల్ట్ ' జూన్ 8 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' చక్రవ్యూహం ' తెలుగు మూవీ జూన్ 2 న న థియేటర్లో విడుదల కానుంది.

' ది బూగీమాన్ ' ఇంగ్లీష్ మూవీ జూన్ 2 న న థియేటర్లో విడుదల కానుంది.

' ముధోల్ ' కన్నడ మూవీ జూన్ 2 న న థియేటర్లో విడుదల కానుంది.

' యదా యదా హై ' కన్నడ మూవీ జూన్ 2 న న థియేటర్లో విడుదల కానుంది.

Also Read: పెళ్లైన వ్యక్తితో ప్రేమాయణం ఏంటి.. సంయుక్త ఎఫైర్‌పై మండిపడుతున్న నెటిజన్లు..!


Next Story

Most Viewed