- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలు ఇవే!
ఓటీటీలో ప్రతివారం ఏవో ఒక కొత్త సినిమాలను విడుదలవుతూనే ఉంటాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ఓటీటీలో ప్రతివారం ఏవో ఒక కొత్త సినిమాలను విడుదలవుతూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.
ఓటీటీ
' బూ ' తెలుగు సినిమా నేడు జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
' చిత్రకూట్ ' హిందీ మూవీ నేడు జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
' కర్దర్శియన్స్ సీజన్ 3 ' నేడు హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.
'ఘర్ బందుక్ బిర్యానీ ' జూన్ 2 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.
థియేటర్
' రియాలిటీ ' ఇంగ్లీష్ మూవీ మే 29 న థియేటర్లో విడుదల కానుంది.
Next Story






