OTT Movies: ఈ వారం థియోటర్లో , ఓటీటీలో విడుదల కాబోయే తెలుగు సినిమాలు, హాలీవుడ్ సినిమాలు ఇవే!

by Disha Web Desk 10 |
OTT Movies: ఈ వారం థియోటర్లో , ఓటీటీలో విడుదల కాబోయే తెలుగు సినిమాలు, హాలీవుడ్ సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ వారం థియోటర్లో , ఓటీటీలో విడుదల కాబోయే తెలుగు సినిమాలు, హాలీవుడ్ సినిమాలు ఇవే

థియోటర్లు :

సమంత నటించిన 'శాకుంతలం' సినిమా ఏప్రిల్ 14 న థియోటర్లో విడుదల కానుంది.

రాఘవ లారెన్స్ నటించిన సినిమా 'రుద్రుడు' ఏప్రిల్ 14 న థియోటర్లో విడుదల కానుంది.

తమిళంలో హిట్‌గా నిలిచిన 'విడుదలై' సినిమా తెలుగులో ఏప్రిల్ 15 న థియోటర్లో విడుదల కానుంది.

ఓటీటీ:

'అసలు' ఏప్రిల్ 13 న ఈటీవీ విన్ లో విడుదల కానుంది.

'అబ్సెషన్' ఏప్రిల్ 13 న నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

'సింగిల్ డ్రంక్ ఫిమేల్' ఏప్రిల్ 13 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

'ఆపరేషన్: నేషన్' ఏప్రిల్ 12 న నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

'యాంట్ మాన్ అండ్ ది వాస్ప్' తెలుగు ఏప్రిల్ 18 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

'కబ్జ' ఏప్రిల్ 14 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

'ఓ కల' ఏప్రిల్ 13 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

Next Story

Most Viewed