OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు, ఇంగ్లీష్ మరియు కన్నడ సినిమాలు ఇవే!

by Disha Web Desk 10 |
OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు, ఇంగ్లీష్ మరియు కన్నడ సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: వారం వారం ఓటీటీలో కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ మరియు కన్నడ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీ

' స్కూప్ ' జూన్ 2 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'అవతార్ వే ఆఫ్ వాటర్ ' జూన్ 2 న డిస్ని ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

' ఆర్నాల్డ్ ' జూన్ 2 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' ముధోల్ ' కన్నడ మూవీ జూన్ 2 న న థియేటర్లో విడుదల కానుంది.

' చక్రవ్యూహం ' తెలుగు మూవీ జూన్ 2 న న థియేటర్లో విడుదల కానుంది.

Also Read: రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా అఖిల్‌తో కాదు.. ఆ హీరోతోనే..? రేపే అనౌన్స్‌మెంట్ (వీడియో)



Next Story

Most Viewed