- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT Movies: ఈ వారం ఓటీటీ, థియోటర్ విడుదలయ్యే కొత్త సినిమాలు ఇవే.
ఈ వారం ఓటీటీ, థియోటర్ విడుదలయ్యే కొత్త సినిమాలు ఇవే.

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మంది ఓటీటీలో, థియోటర్లో సినిమాలను చూసేందుకే ఇష్ట పడుతుంటారు. ఈ వారం ఓటీటీ, థియోటర్ విడుదలయ్యే కొత్త సినిమాలు ఇవే.
ఓటీటీ
'పాతు తాలా' సినిమా ఏప్రిల్ 28 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవ్వనుంది.
'యూ టర్న్' హిందీ ఏప్రిల్ 28 న జీ 5 లో స్ట్రీమ్ అవ్వనుంది.
నవదీప్ నటించిన 'న్యూ సెన్స్ ' వెబ్ సిరీస్ మే 12 న ఆహా లో స్ట్రీమ్ కానుంది.
థియోటర్
'పొన్నియన్ సెల్వన్ 2 ' మూవీ ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'కథ వెనుక కథ' మూవీ ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'కన్నూర్ స్క్వాడ్' మూవీ ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'శిశు' ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అఖిల్ నటించిన 'ఏజెంట్' మూవీ ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అల్లరి నరేష్ నటించిన 'ఉగ్రం' మే 05 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read..






