- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, కన్నడ ,హిందీ, మరాఠీ సినిమాలివే!
కరోనా మహమ్మారి వల్ల థియేటర్లతో పాటు ఓటీటీలో సినిమాలు చేసేందుకు సినీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి వల్ల థియేటర్లతో పాటు ఓటీటీలో సినిమాలు చేసేందుకు సినీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, కన్నడ ,హిందీ, మరాఠీ సినిమాలివే.
ఓటీటీ
'క్వీన్ క్లియోపాత్రా' డాక్యుమెంటరీ ఫిల్మ్ మే 10 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.
'దహాద్' మే 10 న ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనుంది.
థియేటర్
' ఫీల్ మై లవ్ ' కన్నడ సినిమా మే 12 న థియోటర్లో సందడి చేయనుంది.
'ఛత్రపతి ' హిందీ సినిమా మే 12 న థియోటర్లో సందడి చేయనుంది.
' రావ్రంభ ' మరాఠీ సినిమా మే 12 న థియోటర్లో సందడి చేయనుంది.
నాగ చైతన్య హీరోగా నటించిన ' కస్టడీ' మే 12 న థియోటర్లో సందడి చేయనుంది.
Also Read..
- Tags
- OTT Movies
Next Story






