- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT MOVIES: మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న సినిమాలు ఇవే..
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వాటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
నెట్‌ఫ్లిక్స్:
జువెల్ థీప్-ది హైస్ట్ బిగిన్స్(వెబ్ సిరీస్)- మార్చి 27
దేవా-మార్చి 28
అమెజాన్ ప్రైమ్:
శబ్దం(తెలుగు)- మార్చి 28
మలేనా(ఇంగ్లీష్)- మార్చి 29
హాట్ స్టార్:
ముఫాసా: ది లయన్ కింగ్ (తెలుగు డబ్బింగ్)- మార్చి 26
ఓం కాళీ జై కాళీ(తెలుగు డబ్బింగ్)- మార్చి28
జీ5:
మజాకా(తెలుగు)- మార్చి 28
విడుదల పార్ట్2(హిందీ)- మార్చి 28
రుప్పుగల్ జాకిరతై(తమిళ్)- మార్చి 28
ఆహా:
ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్(తెలుగు)- మార్చి 26






