OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాల లిస్ట్..

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-05 09:39:58  IST  )

ప్రస్తుతం ఓటీటీ కల్చర్ వచ్చినప్పటి నుండి చాలా మంది థియేటర్లకు పోవడం మానేశారు.

OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేసే  సినిమాల లిస్ట్..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓటీటీ కల్చర్ వచ్చినప్పటి నుండి చాలా మంది థియేటర్లకు పోవడం మానేశారు. అయితే వీకెండ్ కావడంతో ఓటీటీలో ఏ కొత్త సినిమాలు విడుదలవుతున్నాయో అని తెగ వెతికేస్తుంటారు. అయితే ఓటీటీ లవర్స్ ఈ వారం ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఇక్కడ తెలుసుకుని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయండి.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు..

సన్‌నెక్ట్స్:

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి: మే 5

ఈటీవీ విన్:

మ్యాచ్ ఫిక్సింగ్: మే 5

జీ5:

ఫైర్ ఫ్లైస్: మే 5

షబాష్ ఫెలూదా: మే 5

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

స్టార్ వార్స్ విజన్స్ - మే 5 (వెబ్ సిరీస్ సీజన్ 2)

కరోనా పేపర్స్ - మే 5 (మలయాళం మూవీ)

సాస్ బహు ఔర్ ఫ్లెమింగో - మే 5 (హిందీ వెబ్ సిరీస్)

Also Read...

‘ది కేరళ స్టోరీ’ ఎందుకింత హాట్ టాపిక్ అయింది? అసలు ఈ మూవీలో ఏముంది?

Next Story