OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే హిందీ, ఇంగ్లీష్ సినిమాలు వెబ్ సిరీసులివే!

by Phanindra |   (  Updated:2023-05-16 05:28:37  IST  )

మిమ్మల్ని అలరించడానికి ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి.

OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే  హిందీ, ఇంగ్లీష్ సినిమాలు వెబ్ సిరీసులివే!
X

దిశ, వెబ్ డెస్క్: మిమ్మల్ని అలరించడానికి ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి.ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు సినిమాల కంటే హిందీ, ఇంగ్లీష్ సినిమాలు వెబ్ సిరీసులు ఎక్కువగా ఉన్నాయి.అవేంటో ఇక్కడ చూద్దాం

ఓటీటీ

' మెక్ గ్రెగర్ ఫరేవర్ ' ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మే 17 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

' XO, కిట్టీ ' ఇంగ్లీష్ సిరీస్ మే 18 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

' కఠల్ ' హిందీ మూవీ మే 19 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

' నామ్ సీజన్ 2 ' తమిళ వెబ్ సిరీస్) మే 19 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

' అయల్ వాసి ' మలయాళ సినిమా మే 19 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

థియేటర్

' బిచ్చగాడు 2' మూవీ నేడు మే 19 న థియోటర్లో విడుదల కానుంది.

' మిస్టర్ తారక్ ' మే 18 న థియోటర్లో విడుదల కానుంది.

Read More: దయ చేసి నన్ను పిలవొద్దు ప్లీజ్ అంటున్న.. ఐశ్వర్య రాజేష్‌

Next Story