- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు
ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో చాలా మంది థియేటర్లకు పోవడం మానేశారు. తమ అభిమాన హీరోల సినిమాలు సైతం ఇంట్లోనే కూర్చొని ఓటీటీల్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ వారం ఓటీటీలోకి సినిమాలు ఏవో ఇక్కడ చూద్దాం.
అమెజాన్ ప్రైమ్:
మై ఫాల్ట్: జూన్ 8
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
ఎంపైర్ ఆఫ్ లైట్: జూన్ 9
ఫ్లామిన్ హాట్: జూన్ 10
సైతాన్: జూన్ 15
నెట్‌ఫ్లిక్స్:
నెవర్ హావ్ ఐ ఎవర్: జూన్ 8
టూర్ డి ఫ్రాన్స్: జూన్ 8
జియో సినిమా:
బ్లడ్ డాడి.. జూన్ 9
యూపీ 65.. జూన్ 8
Also Read: డబ్బు కోసం ఎస్టీడీ బూత్‌తో పని చేసిన స్టార్ నటి..!
Next Story






