ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే ఇంగ్లీష్ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం

by Phanindra |   (  Updated:2023-06-20 03:53:52  IST  )

ఓటీటీలో సినిమాలు విడుదలైనప్పటి నుంచి థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే జనాలు తగ్గిపోయారు.

ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే ఇంగ్లీష్ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం
X

దిశ, వెబ్ డెస్క్: ఓటీటీలో సినిమాలు విడుదలైనప్పటి నుంచి థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే జనాలు తగ్గిపోయారు. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే ఇంగ్లీష్ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీ

' టికు వెడ్స్ షేరు ' జూన్ 23 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

' Through My Window: Across the Sea ' జూన్ 23 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' Titans Season 4 ' జూన్ 23 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' లస్ట్ స్టోరీస్ 2 ' నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' నో హార్డ్ ఫీలింగ్స్ ' జూన్ 23 న థియేటర్లో విడుదల కానుంది.

' ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ ' జూన్ 29 న థియేటర్లో విడుదల కానుంది.

Also Read: మహేష్ బాబుతో విబేధాలు.. షాకింగ్ ట్వీట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్

Next Story