జూలై-22: ఈ వారం OTTలో సందడి చేయబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు

by Disha Web Desk 6 |
జూలై-22: ఈ వారం OTTలో సందడి చేయబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. దీంతో సినీ ప్రియులు థియేటర్స్‌కు పోవడం లేదు. అయితే ప్రతి వారం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే ఆ వారం ఓటీటీలోకి వచ్చే చిత్రాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్:

ఆషికానా సీజన్ 4: జూలై 24

ది Witcher సీజన్ 3 పార్ట్ 2: 27

మా మన్నన్ (తమిళం) సినిమా జూలై 27

గుడ్ ఓమెన్స్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్ ఫాంటసీ, కామెడీ: జూలై 28

టైలర్ సీజన్ 2 డ్రామా: జూలై 28

పర్ఫెక్ట్ స్టోరీ: 28 జూలై

జియో సినిమా

కల్‌కూట్: జూలై 27

చాంద్ లో-జూలై 22

స్పెషల్ ఊప్స్: జూలై 23

Read More: కాల్ సెంటర్ బతుకుల్లో కారుచీకట్లు..



Next Story

Most Viewed