- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇట్స్ అఫీషియల్.. భయపెట్టేందుకు ఓటీటీలోకి రాబోతున్న హారర్ థ్రిల్లర్
అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం డిమోంటి కాలనీ-2.

X
దిశ, సినిమా: అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం డిమోంటి కాలనీ-2. ఈ సినిమా 2015లో వచ్చిన డిమోంటి కాలనీకి సీక్వెల్‌గా వచ్చింది. అయితే ఇందులో ప్రియా భవానీ శంకర్, అరుళ్ నిధి జంటగా నటించారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన డీమోంటి కాలనీ-2 చిత్రం తమిళంలో ఆగస్టు 15న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
దీంతో దీనిని తెలుగులో సెప్టెంబర్ 23న విడుదల చేయగా.. మిక్స్‌డ్ టాక్‌ను దక్కించుకుంది. తాజాగా, డిమోంటి కాలనీ-2 డిజిటల్ స్ట్రీమింగ్ రెడీ అయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ చిత్రం ఓటీటీ హక్కుల్ని ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 27 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ఇన్‌స్టా ద్వారా తెలిపారు.
Next Story






