- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ramabanam OTT : ఓటీటీలోకి గోపీచంద్ ‘రామబాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో

X
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో డింపుల్ హయతీ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాలతో మే 5న విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి కలెక్షన్‌లు డల్ అయ్యాయి. ఇక అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓటీటీలో రిలీజ్ డేట్ రానే వచ్చింది. జూన్ 1 లేదా 3వ తేదీ నుంచి సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Read more:
ఆ హీరో టాప్ సీక్రెట్ బయటపెట్టిన సమంత?
శృంగారానికి బానిసైన బాలీవుడ్ బ్యూటీ.. ఉమైర్ సంధు ట్వీట్ వైరల్
Next Story






