సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. ఈవారం ఓటీటీ, థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

by Gugulothu.Kavitha |

సమ్మర్ రానే వచ్చేసింది. ఇక వేసవి తాపానికి కొంత ఊరట నివ్వడానికి థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. ఈవారం ఓటీటీ, థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: సమ్మర్ రానే వచ్చేసింది. ఇక వేసవి తాపానికి కొంత ఊరట నివ్వడానికి థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలాగే ఇంట్లో కూర్చోని చూడటానికి ఓటీటీలో కూడా న్యూ మూవీస్‌ను స్ట్రీమింగ్ చేస్తుంటాయి ఆయా ప్లాట్ ఫామ్స్. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీ అండ్ థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం..

ఈవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు..

1) నెట్ ఫ్లిక్స్

ఏ ట్రాజడీ ఫోర్‌టోల్డ్‌ ఫ్లైట్‌ 3054 - (ఇంగ్లీష్).. ఏప్రిల్ 23

వీక్‌ హీరో- (ఇంగ్లీష్)-ఏప్రిల్ 25

డిటెక్టివ్‌ కోనాన్‌ - ఏప్రిల్ 25

బుల్లెట్‌ ట్రైన్‌ ఎక్స్‌ప్లోజన్‌- (ఇంగ్లీష్)- ఏప్రిల్ 23

యు: ది కిల్లర్‌ ఫైనల్‌- ఏప్రిల్ 24

హ్యావోక్‌- (ఇంగ్లీష్)- ఏప్రిల్ 25

జ్యువెల్ థీఫ్- ది హెయిస్ట్ బిగెన్స్- (హిందీ)- ఏప్రిల్ 25

2) జియో హాట్ స్టార్

ఎల్‌2: ఎంపురాన్‌- (తెలుగు)- ఏప్రిల్ 24

ది రిహార్సల్స్‌ సీజన్ 1- ఏప్రిల్ 21

స్టార్ వార్స్- యాండిర్- ఏప్రిల్ 23

3) జీ 5

అయ్యన మానే- ఏప్రిల్ 25

4) సోనీలివ్

షిర్టీ వాలే సాయిబాబా- ఏప్రిల్ 21

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు..

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న సారంగపాణి జాతకం మూవీ ఏప్రిల్ 25న అడియన్స్ ముందుకు రానుంది. అలాగే ఇంద్రరామ్ ప్రధాన పాత్రలో నటించిన చౌర్య పాఠం సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. వీటితో పాటు ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు నస్లేన్ కె. గఫూర్ నటించిన జింఖానా సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.

Next Story