- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే..
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
నెట్‌ఫ్లిక్స్:
అఖండ2:తాండవం-తెలుగు
దేదే ప్యార్‌దే-2-హిందీ
ది రూకీ(వెబ్ సిరీస్)-ఇంగ్లీష్
హిజ్ అండ్ హర్స్(వెబ్ సిరీస్)-ఇంగ్లీష్
పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్-ఇంగ్లీష్/తెలుగు
గుడ్ నైట్, అండ్ గుడ్ లక్: లివ్ ఫ్రమ్ బోర్డ్ వే-ఇంగ్లీష్
జియో హాట్ స్టార్:
హీర్ ఎక్స్-హిందీ
వెపన్స్-ఇంగ్లీష్
ఏ థౌంజెండ్ బ్లోస్(వెబ్ సిరీస్)-ఇంగ్లీష్
ట్రాన్: ఏరీస్-ఇంగ్లీష్/తెలుగు
ఈటీవీ విన్:
మళ్ళీ వచ్చిన వసంతం-తెలుగు
కానిస్టేబుల్ కనకం-తెలుగు
జీ5:
మాస్క్-తమిళ్
రోన్నీ:ది రూరల్-కన్నడ
అమెజాన్ ప్రైమ్ వీడియో:
జిగ్రీస్-తెలుగు
అందెలరవమిది-తెలుగు
ఎల్లో-తమిళ్
ప్రెడేటర్:బ్యాండ్‌ల్యాండ్స్-ఇంగ్లీష్
నాట్ విత్ అవుట్ హోప్-ఇంగ్లీష్
జోడియాక్ కిల్లర్ ప్రాజెక్ట్-ఇంగ్లీష్
సన్‌నెక్ట్స్:
సైలెంట్ స్క్రీమ్స్:దిలాస్ట్ గర్ల్ ఆఫ్ తెలంగాణ-తెలుగు
రాధేయా-కన్నడ
ఆహా:
అయలాన్-తెలుగు
మనోరమా మ్యాక్స్:
మెమొరీ ప్లస్-మలయాళం
కెద్దా-మలయాళం






