- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ ఒక్కరోజే ఓటీటీలో వచ్చేసిన 13 చిత్రాలు ఇవే..
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం..
నెట్‌ఫ్లిక్స్:
రానా నాయుడు సీజన్-2(తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 3
కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్-3(సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 13
సెల్స్ ఎట్ వర్క్(జపనీస్ ఫాంటసీ యాక్షన్ కామెడీ చిత్రం)- జూన్ 13
ఏ బిజినెస్ ప్రపోజల్(సౌత్ కొరియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13
టూ హాట్ టు హ్యాండిల్: స్పెయిన్(స్పానిష్ రియాల్టీ డేటింగ్ గేమ్ షో)-జూన్ 13
అమెజాన్ ప్రైమ్:
లెవెన్(తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ త్రిల్లర్ సినిమా)- జూన్ 13
బ్లైండ్ స్పాట్(తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేషన్ త్రిల్లర్ చిత్రం)- జూన్ 13
బొంజౌర్ ట్రిస్టెస్సే(ఇంగ్లీష్ ఫ్యామిలీ రిలేషన్‌షిప్ డ్రామా చిత్రం)- జూన్ 13
జియో హాట్ స్టార్:
శుభం(తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 13
కేసరి చాప్టర్-2(హిందీ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా)- జూన్ 13
జీ5:
డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్(డీడీ నెక్స్ట్ లెవెల్)- జూన్ 13
మామన్(తమిళ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 13
సన్ నెక్స్ట్:
డియర్ ఉమ(తెలుగు మెడికల్ రొమాంటిక్ డ్రామా మూవీ)- జూన్ 13
మర్యాదే ప్రశ్న(కన్నడ రివేంజ్ డ్రామా సినిమా)- జూన్ 13
ఆపిల్ ప్లస్ టీవీ:
ఎకో వ్యాలీ(ఇంగ్లీష్ సస్పెన్స్ త్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 13
నాట్ ఏ బాక్స్(ఇంగ్లీష్ యానిమేటెడ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్)- జూన్ 13
లయన్స్ గేట్ ప్లే:
ది ప్రాసిక్యూటర్(తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ త్రిల్లర్ సినిమా)-జూన్ 13
హూయ్‌చోయ్ ఓటీటీ:
హెమ్‌లాక్ సొసైటీ(బెంగాలి రొమాంటిక్ కామెడీ చిత్రం)- జూన్ 13
హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ:
క్లీనర్(ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 13






