- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న యంగ్ హీరో సినిమా
టాలీవుడ్ హీరో కమ్ విలన్ ఆది పినిశెట్టి(Adi Pinishetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో కమ్ విలన్ ఆది పినిశెట్టి(Adi Pinishetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గతేడాది డిసెంబర్‌లో మలయాళీ స్టార్ డైరెక్టర్ జీనస్ మొహమ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డ్రైవ్’(Drive) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అలా థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. కాగా మడోన్నా సెటస్టియస్, రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనిల్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాలో కంటెంట్, ట్విస్టులు ఇప్పుడు ఓటీటీ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
Next Story






