- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి సుమ కొడుకు మూవీ.. ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
by Bhoopathi Nagaiah |
రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ హీరోగా పరిచయమైన మూవీ ‘బబుల్ గమ్’.

X
దిశ, వెబ్‌డెస్క్ : రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ హీరోగా పరిచయమైన మూవీ ‘బబుల్ గమ్’. లవ్, క్రష్ అంటూ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిందీ మూవీ. యూత్‌ని ఆకట్టుకున్న ఈ రొమాంటిక్ సినిమా గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ కాకపోయిన యూత్ ఫాలోయింగ్‌ని మాత్రం సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్ డేట్ వచ్చేసింది. ‘బబుల్ గమ్’ను ఈ నెల 9న ‘ఆహా’లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆ సంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ విషయం తెలిసిన సుమ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రవికాంత్ పేరెపు డైరెక్షన్ చేసిన ఈ మూవీలో రోషన్ సరసన జాహ్నవి నటించి మెప్పించింది.
Next Story






