- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ.. చూస్తే సుస్సు పోసుకోవాల్సిందే..
సచిన్ మణి(Sachin Mani), అబర్నతి(abarnathi) ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ "డీమన్"(Demon).

దిశ, వెబ్‌డెస్క్: సచిన్ మణి(Sachin Mani), అబర్నతి(abarnathi) ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ "డీమన్"(Demon). దీనికి రమేశ్ పళనీవేల్(Ramesh Palanivel) దర్శకత్వం వహించగా.. ఆర్. సోమసుందరం(R. Somasundaram) నిర్మించారు. ఇక ఇందులో సురుతి పెరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రల్లో అదరగొట్టారు. అయితే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులని అలరించడానికి సిద్దమైంది.
మే 29 (నేటి) నుంచి భవాని మీడియా ద్వారా ఆహా(Aha) ఓటీటీలో ప్రసారం కానుంది. హారర్, సస్పెన్స్, ట్విస్ట్ లతో కూడిన కథనంతో డీమన్ ప్రేక్షకులను ఉర్రూత లూగించబోతున్నది. ఊహించని మలుపుతో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచేలా చేస్తుంది. కాగా ఈ చిత్రానికి రోనీ రాఫెల్ అందించిన సంగీతం, ఆర్.ఎస్. ఆనందకుమార్ చేసిన ఛాయాగ్రహణం, రవికుమార్ ఎం. చేసిన ఎడిటింగ్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దాయి. వీకెండ్‌లో ఈ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్‌ని ఆహా ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకండి.






