కాళ్లు, చేతులు కడుక్కుంటేనే గ్రామంలోకి..

by Shyam |

<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల పరిధిలోని బామండ్లపల్లిలో కరోనా నివారణకు చాలా పకడ్బంధీగా వ్యవహరిస్తున్నారు. వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా తమ గ్రామలోకి ప్రవేశించాలంటే ముందుగా కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని షరతు పెట్టారు. ఇందుకు ముందస్తుగా గ్రామంలోకి ప్రవేశించే దగ్గర ట్యాంకర్‌లో నీళ్లు కూడా అందుబాటులో ఉంచారు. కరోనా మహమ్మారిని నివారించేందుకే దీన్ని అమలుపరుస్తున్నట్టు సర్పంచ్ రాములు తెలిపారు. Tags: Sangareddy,corona virus,precautions</p>

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల పరిధిలోని బామండ్లపల్లిలో కరోనా నివారణకు చాలా పకడ్బంధీగా వ్యవహరిస్తున్నారు. వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా తమ గ్రామలోకి ప్రవేశించాలంటే ముందుగా కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని షరతు పెట్టారు. ఇందుకు ముందస్తుగా గ్రామంలోకి ప్రవేశించే దగ్గర ట్యాంకర్‌లో నీళ్లు కూడా అందుబాటులో ఉంచారు. కరోనా మహమ్మారిని నివారించేందుకే దీన్ని అమలుపరుస్తున్నట్టు సర్పంచ్ రాములు తెలిపారు.

Tags: Sangareddy,corona virus,precautions

Next Story