- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలకలం: హైదరాబాద్‌లో మరో యూకే కొత్త రకం కరోనా కేసు నమోదు
by Vadlamudi Anukaran |
<p>దిశ,వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్ని కరోనా కొత్త వైరస్ భయాందోళనకు గురి చేస్తుంది. నిన్న వరంగల్ లో ఒక కేసు హైదరాబాద్ లో ఒక గుర్తించినట్లు సీసీఎంబీ అధికారులు తెలిపారు. అయితే తాజాగా తెలంగాణలో మరో కొత్త కరోనా వైరస్ కేసు నమోదైంది. యూకే నుంచి హైదరాబాద్ కు వచ్చిన మహిళకు యూకే కొత్త కరోనా వైరస్ సోకినట్లు సీసీఎంబీ అధికారులు నిర్ధారించారు. దీంతో బాధితురాల్ని టిమ్స్ లోని ఐసోలేషన్ లో రూమ్ లో ఉంచి […]</p>

X
దిశ,వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్ని కరోనా కొత్త వైరస్ భయాందోళనకు గురి చేస్తుంది. నిన్న వరంగల్ లో ఒక కేసు హైదరాబాద్ లో ఒక గుర్తించినట్లు సీసీఎంబీ అధికారులు తెలిపారు. అయితే తాజాగా తెలంగాణలో మరో కొత్త కరోనా వైరస్ కేసు నమోదైంది. యూకే నుంచి హైదరాబాద్ కు వచ్చిన మహిళకు యూకే కొత్త కరోనా వైరస్ సోకినట్లు సీసీఎంబీ అధికారులు నిర్ధారించారు. దీంతో బాధితురాల్ని టిమ్స్ లోని ఐసోలేషన్ లో రూమ్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సదరు మహిళతో సన్నిహితంగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులకు టెస్ట్ లు నిర్వహించే పనిలో పడ్డారు. కాగా ఈ కొత్తకేసుపై రాష్ట్ర అరోగ్యశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Next Story






