- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్దిపేట జిల్లావాసికి అరుదైన గుర్తింపు
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన రాము ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రపంచాన్ని వణికి స్తున్న కరోనాను భారతీయ సంప్రదాయ వైద్యంతో ఏవిధంగా ఎదుర్కోవచ్చన్న అంశంపై ఆయన తన పరిశోధన పత్రంలో వివరించారు. ఈ పత్రాన్ని చైనాలోని ప్రతిష్టాత్మక ‘‘యాంటీ కేన్సర్ అసోసియేషన్’’ తన ఇంటర్నేషనల్ జర్నల్ ట్రెడిషనల్ మెడిసిన్ రీసెర్చ్ శీర్షికన ప్రచురించింది. తెలంగాణలో గొర్రెలకు గాలికుంటు వ్యాధి సోకినప్పుడు ప్రత్యేక ప్రక్రియ ద్వారా […]</p>

X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన రాము ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రపంచాన్ని వణికి స్తున్న కరోనాను భారతీయ సంప్రదాయ వైద్యంతో ఏవిధంగా ఎదుర్కోవచ్చన్న అంశంపై ఆయన తన పరిశోధన పత్రంలో వివరించారు. ఈ పత్రాన్ని చైనాలోని ప్రతిష్టాత్మక ‘‘యాంటీ కేన్సర్ అసోసియేషన్’’ తన ఇంటర్నేషనల్ జర్నల్ ట్రెడిషనల్ మెడిసిన్ రీసెర్చ్ శీర్షికన ప్రచురించింది. తెలంగాణలో గొర్రెలకు గాలికుంటు వ్యాధి సోకినప్పుడు ప్రత్యేక ప్రక్రియ ద్వారా సంప్రదాయ పద్ధతిలో వైద్యం చేసి నిరోధిస్తారని, అలాంటి వైద్యంతో కరోనాను కట్టడి చేయవచ్చని ఆయన తన పరిశోధన పత్రంలో వివరించారు.
Next Story






