- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు ఆందోళన విరమణ
by Shyam |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: మూడు రోజులుగా ఆందోళనబాట పట్టిన ఉస్మానియా ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ నర్సులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. బుధవారం తెలంగాణ మెడికల్ జాక్ సహకారంతో హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో జరిపిన చర్చలు సఫలంకావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు నర్సింగ్ సమితి అధ్యక్షుడు కుర్మేటి గోవర్ధన్ వెల్లడించారు. నర్సులకు 4 నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదని, ఇదేంటని అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతుండటంతో విధులు బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని డిమాండ్ […]</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: మూడు రోజులుగా ఆందోళనబాట పట్టిన ఉస్మానియా ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ నర్సులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. బుధవారం తెలంగాణ మెడికల్ జాక్ సహకారంతో హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో జరిపిన చర్చలు సఫలంకావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు నర్సింగ్ సమితి అధ్యక్షుడు కుర్మేటి గోవర్ధన్ వెల్లడించారు.
నర్సులకు 4 నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదని, ఇదేంటని అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతుండటంతో విధులు బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 27 నుంచి నర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే.
Next Story






