- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూడాల సమ్మె తాత్కాలిక వాయిదా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో జరిగిన చర్చలు అసంతపూర్తిగా ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా మొత్తం ఐదు డిమాండ్లలో నాలుగింటికి అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. 2012లో వచ్చిన ప్రపోజల్ ప్రకారం… నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా వారం రోజుల్లో నెరవేర్చకపోతే మళ్లీ సమ్మె చేస్తామని జూడాలు హెచ్చరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో జరిగిన చర్చలు అసంతపూర్తిగా ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా మొత్తం ఐదు డిమాండ్లలో నాలుగింటికి అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. 2012లో వచ్చిన ప్రపోజల్ ప్రకారం… నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా వారం రోజుల్లో నెరవేర్చకపోతే మళ్లీ సమ్మె చేస్తామని జూడాలు హెచ్చరించారు.
Next Story






