- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లిని గర్ల్‌ఫ్రెండ్ అనుకున్నారు!
by Shyam |
<p> ఆస్కార్ వేడుకకు అందరూ తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ని, భార్యలని తీసుకువస్తుంటారు. కానీ ఒక హీరో మాత్రం తన తల్లిని తీసుకుని వచ్చాడు. కానీ కొంతమంది ఈ విషయం తెలియదు కాదు… వాళ్లు ఆమెను ఆ హీరోకి గర్ల్‌ఫ్రెండ్ అనుకుని పిచ్చి పిచ్చి కామెంట్లు చేశారు. ఇంతకీ ఎవరా హీరో? ఆస్కార్ వేడుకకు నటుడు కియాను రీవ్స్ తన తల్లి పెట్రాషియా టేలర్‌ను […]</p>

X
ఆస్కార్ వేడుకకు అందరూ తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ని, భార్యలని తీసుకువస్తుంటారు. కానీ ఒక హీరో మాత్రం తన తల్లిని తీసుకుని వచ్చాడు. కానీ కొంతమంది ఈ విషయం తెలియదు కాదు… వాళ్లు ఆమెను ఆ హీరోకి గర్ల్‌ఫ్రెండ్ అనుకుని పిచ్చి పిచ్చి కామెంట్లు చేశారు. ఇంతకీ ఎవరా హీరో?
ఆస్కార్ వేడుకకు నటుడు కియాను రీవ్స్ తన తల్లి పెట్రాషియా టేలర్‌ను తోడుగా తీసుకువచ్చారు. కియాను దుస్తులను డిజైన్ చేసిన డిజైనర్ కూడా ఆమె. కానీ కొంతమంది ప్రేక్షకులు మాత్రం ఈ విషయం తెలుసుకోలేకపోయారు. తోడుగా తీసుకుని వచ్చింది కియాను 47 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ అలెగ్జాండ్రా గ్రాంట్ అనుకున్నారు. అంతేకాదు ఒక ప్రముఖ ఫొటో కంపెనీ కూడా కియానుతో ఉన్నది అతని గర్ల్‌ఫ్రెండ్ అలెగ్జాండ్రా అని క్యాప్షన్‌లో రాయడంతో ఆయన అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.
Next Story






