- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం వాయిదా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కర్నూల్ జిల్లాలో ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. టర్మినల్ భవనంలో ఇంకా పనులు కొనసాగుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తే వెంటనే సర్వీసులు నడపాలని సీఎం జగన్ సూచించారు. కానీ టర్మినల్ నిర్మాణ పనులు పూర్తికాలేదు. దీంతో ప్రారంభోత్సవం జరిగాక సర్వీసులు వాయిదా వేయడంకంటే ప్రారంభమే వాయిదా వేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవాన్ని అధికారులు వాయిదా వేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూల్ జిల్లాలో ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. టర్మినల్ భవనంలో ఇంకా పనులు కొనసాగుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తే వెంటనే సర్వీసులు నడపాలని సీఎం జగన్ సూచించారు. కానీ టర్మినల్ నిర్మాణ పనులు పూర్తికాలేదు. దీంతో ప్రారంభోత్సవం జరిగాక సర్వీసులు వాయిదా వేయడంకంటే ప్రారంభమే వాయిదా వేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవాన్ని అధికారులు వాయిదా వేశారు.
Next Story






