- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనాథాశ్రమం కేసు: కస్టడీలోకి నిందితులు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి లోని అమీన్ పూర్ అనాథాశ్రమం బాలిక మృతి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన సోమవారం ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పఠాన్ చెరు ప్రభుత్వాస్పత్రిలో నిందితులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కాగా, అమీన్ పూర్ లోని ఓ అనాథాశ్రమంలో ఓ దళిత బాలికపై ఏడాదిపాటుగా దుండగుడు అత్యాచారానికి పాల్పడడంతో ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి లోని అమీన్ పూర్ అనాథాశ్రమం బాలిక మృతి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన సోమవారం ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పఠాన్ చెరు ప్రభుత్వాస్పత్రిలో నిందితులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కాగా, అమీన్ పూర్ లోని ఓ అనాథాశ్రమంలో ఓ దళిత బాలికపై ఏడాదిపాటుగా దుండగుడు అత్యాచారానికి పాల్పడడంతో ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే.
Next Story






