- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సింహాన్ని దత్తత తీసుకున్న ఫార్మాస్యూటికర్ కంపెనీ..
by Shyam |
<p>దిశ, చార్మినార్: ఆరిజిన్ ఫార్మాస్యూటికర్ సర్వీసెస్ లిమిటెడ్ మియాపూర్ ఆధ్వర్యంలో జూ పార్కులోని మరోహర్ అనే ఆఫ్రికన్ సింహాన్ని సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు లక్షరూపాయల చెక్కును జూ క్యూరేటర్ ఎస్.రాజశేఖర్‌కు అందజేశారు. రెండు సంవత్సరాలుగా జంతువులను దత్తత తీసుకుంటున్న ఆరిజిన్ ఫార్మాస్యూటికర్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గత సంవత్సరం కూడా రాయల్ బెంగాల్ టైగర్‌ను దత్తత తీసుకున్నట్లు రాజశేఖర్ పేర్కొన్నారు.</p>

X
దిశ, చార్మినార్: ఆరిజిన్ ఫార్మాస్యూటికర్ సర్వీసెస్ లిమిటెడ్ మియాపూర్ ఆధ్వర్యంలో జూ పార్కులోని మరోహర్ అనే ఆఫ్రికన్ సింహాన్ని సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు లక్షరూపాయల చెక్కును జూ క్యూరేటర్ ఎస్.రాజశేఖర్‌కు అందజేశారు. రెండు సంవత్సరాలుగా జంతువులను దత్తత తీసుకుంటున్న ఆరిజిన్ ఫార్మాస్యూటికర్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గత సంవత్సరం కూడా రాయల్ బెంగాల్ టైగర్‌ను దత్తత తీసుకున్నట్లు రాజశేఖర్ పేర్కొన్నారు.


Next Story






