తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

by Vadlamudi Anukaran |   (  Updated:2021-05-03 07:59:10  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హజరత్​అలీ షహదత్​ సందర్భంగా రేపు(మంగళవారం) ఆప్షన్​ హాలిడేను సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు సీఎస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. &nbsp;</p>

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హజరత్​అలీ షహదత్​ సందర్భంగా రేపు(మంగళవారం) ఆప్షన్​ హాలిడేను సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు సీఎస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story