- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరికొత్తగా మార్కెట్లోకి ఒప్పో వాచ్ సిరీస్
by Harish |
<p>దిశ, వెబ్ డెస్క్: OPPO యొక్క సొంత డ్యూయల్-చిప్ ఎండ్యూరెన్స్ సిస్టమ్‌తో కూడిన OPPO వాచ్ సిరీస్ ఆగస్టు 10 నుండి ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ సరికొత్త వాచ్ వూక్ ఫ్లాష్ ఛార్జింగ్ (vooc flash charging) టెక్నాలజీతో రూపొందింది. OPPO వాచ్ సిరీస్ ఇండస్ట్రీ ఫస్ట్ AMOLED డ్యూయల్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 41mm, 46mm వేరియంట్లలో వస్తుంది. వీటి ధర రూ.14,990, రూ.19,990.</p>

X
దిశ, వెబ్ డెస్క్: OPPO యొక్క సొంత డ్యూయల్-చిప్ ఎండ్యూరెన్స్ సిస్టమ్‌తో కూడిన OPPO వాచ్ సిరీస్ ఆగస్టు 10 నుండి ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ సరికొత్త వాచ్ వూక్ ఫ్లాష్ ఛార్జింగ్ (vooc flash charging) టెక్నాలజీతో రూపొందింది. OPPO వాచ్ సిరీస్ ఇండస్ట్రీ ఫస్ట్ AMOLED డ్యూయల్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 41mm, 46mm వేరియంట్లలో వస్తుంది. వీటి ధర రూ.14,990, రూ.19,990.
Next Story






