ఒప్పో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు విడుదల

by  |
ఒప్పో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ ‘ఒప్పో’ సోమవారం మరో బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో ‘ఒప్పో ఏ12’ను భారత్‌లో విడుదల చేసింది. జూన్‌ 10 నుంచి ఈ ఫోన్‌ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. జూన్ 21లోగా ఈ ఫోన్ పర్చేజ్ చేసే కస్టమర్లకు ఆరు నెలల పాటు అదనపు వారంటీ కూడా లభించనుంది.

ఒప్పో ఏ12 ఫీచర్లు :

డిస్‌ప్లే : 6.22 ఇంచులు
ప్రాసెసర్‌ : మీడియాటెక్‌ హీలియో పీ35
ఫ్రంట్‌ కెమెరా : 5 మెగా పిక్సల్‌
రియర్ కెమెరా : 13+2 మెగా పిక్సల్‌
ర్యామ్‌ : 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్‌ : 32జీబీ
బ్యాటరీ కెపాసిటీ : 4230mAh
ఓఎస్‌ : ఆండ్రాయిడ్‌ 9 పై
కలర్స్ : బ్లూ, బ్లాక్‌
ధర : 9,990/-

ఒప్పో ఏ 12 (4GB RAM + 64GB స్టోరేజ్‌)
ధర : రూ.11,490

Next Story

Most Viewed