కడుపు చేసుడు.. బాంబు వేసుడు.. చచ్చుడు.. మీ జీవితాలు ఇంతేరా బాబు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-12 17:10:05  IST  )

పహెల్గాం ఎటాక్‌కు ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చుక్కలు చూపెట్టింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని ఇరుదేశాలను కాల్పుల విరమణకు ఒప్పించాయి.

కడుపు చేసుడు.. బాంబు వేసుడు.. చచ్చుడు.. మీ జీవితాలు ఇంతేరా బాబు..
X

దిశ, ఫీచర్స్ : పహెల్గాం ఎటాక్‌కు ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చుక్కలు చూపెట్టింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని ఇరుదేశాలను కాల్పుల విరమణకు ఒప్పించాయి. కానీ మూడు గంటల్లోనే సీజ్‌ఫైర్ ఉల్లంఘించిన పాక్.. కుక్కతోక వంకర అన్నట్లుగానే బిహేవ్ చేసింది. పైగా ఈ యుద్ధంలో మేమే గెలిచామని ప్రకటించుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తుంది. ఇదేం విజయమో మీకే అర్థం కావాలని సెటైర్స్ వేస్తున్నారు ఇండియన్స్. ఈ క్రమంలో నంబర్ ఆఫ్ మీమ్స్ క్రియేట్ కాగా మోస్ట్ హిలేరియస్ మీమ్ ట్రెండ్ అవుతోంది.

పాకిస్తానీయుల యావరేజ్ లైఫ్ ఏంటిదనేది ఈ మీమ్ టార్గెట్ కాగా ‘WOMB.. BOMB..TOMB..Average Life Of A Pakistan’ అంటూ వైరల్ అవుతోంది. దీనిని చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు.. సూపర్‌గా చెప్పారు ఎవరో కానీ కాపీరైట్ వేయకుండా యూజ్ చేసుకునే చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అన్‌షేమ్‌డ్లీ కాపీ చేసుకుని పాకిస్తాన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి ఈ చర్చ ‘కడుపు చేసుడు.. బాంబు వేసుడు.. చచ్చుడు.. మీ జీవితాలు ఇంతేరా బాబు..’ అంటూ ఫన్ ఫుల్‌గా కొనసాగుతుండగా ట్రెండ్ అవుతోంది.

Click For Twitter Post .....



Next Story