- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా వాళ్ళ కాదు.. బహ్రెయిన్ పారిపోతున్న పాక్ ప్రధాని ?
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. అనవసరంగా ఇండియాను గెలికిన పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది మోడీ ప్

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. అనవసరంగా ఇండియాను గెలికిన పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది మోడీ ప్రభుత్వం. జమ్ము పై దాడులు చేసే ప్రయత్నం చేసిన పాకిస్తాన్ ను తిప్పి కొట్టింది ఇండియా. ఈ నేపథ్యంలోనే వరుసగా పాకిస్తాన్ పై దాడులు చేయడం మొదలుపెట్టింది. ఈ దెబ్బకు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ అలాగే లాహోర్ ప్రాంతాలలో భారీ పేలుళ్లు జరిగాయి. అటు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఇంటికి సమీపంలోనే భారీ పేలుడు సంభవించింది.
ఆయన ఇంటికి 10 కిలోమీటర్ల పరిధిలోనే ఈ సంఘటన జరిగింది. ఇండియా మెరుపు దాడి చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చేతులెత్తేసింది. ఇక ఇండియాను తట్టుకోలేని చాలామంది పాకిస్తాన్ అధికారులు దేశం వదిలి పారిపోతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్... బహ్రెయిన్ పారిపోతున్నట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు ప్రముఖ ఆర్మీ అధికారులు కూడా ప్రత్యేక విమానంలో వెళ్తున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. వీళ్ళందరూ లాహోర్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తున్నారని సమాచారం.






