- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: వాహ్ జస్ట్ మిస్..! పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పడిన బాంబు
by Kema Shiva Kumar |
దాయాది భారత్‌పై డ్రోన్, మిస్సైల్స్‌తో దాడికి తెగబడిన వేళ ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ ధీటైన సమాధానం చెబుతూ.. బాంబుల మోత మోగిస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దాయాది భారత్‌పై డ్రోన్, మిస్సైల్స్‌తో దాడికి తెగబడిన వేళ ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ ధీటైన సమాధానం చెబుతూ.. బాంబుల మోత మోగిస్తోంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్‌లోని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. సుమారు 20 కి.మీ పరిధిలోనే ఊహించని ఘటన జరగడంతో వెంటనే షరీఫ్‌ను ఆయన పర్సనల్ స్టాఫ్ సురక్షిత బంకర్‌లోకి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు కాసేపట్లో ధృవీకరించనున్నాయి. మరోవైపు తెల్లవారే లోపు పాక్‌స్థాన్‌ను కకావికలం చేసేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధం అవుతున్నట్లుగా భారత రక్ష శాఖ వర్గాలు వెల్లడించాయి.
Next Story






