- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియా అంటే ఇదిరా.. బలూచిస్తాన్ లో శివయ్య !
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో.... బలూచిస్తాన్ బాగా పాపులర్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో.... బలూచిస్తాన్ బాగా పాపులర్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నేపథ్యంలో.. బలూచిస్తాన్ బాగా లాభపడిందని చెప్పవచ్చు. పాకిస్తాన్ సైనిక వ్యవస్థను వెనుక నుంచి, భూస్థాపితం చేసింది. ఒకవైపు ఇండియా దాడి చేస్తుంటే మరోవైపు BLA ఎటాక్ చేసింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రత్యేక దేశంగా కూడా... ప్రకటించుకుంది ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అలాగే తమ దేశానికి సంబంధించిన రాయబార కార్యాలయాన్ని ఢిల్లీలో కూడా ఏర్పాటు చేయాలని... BLA సభ్యులు కోరారు. అటు శాంతి పరిరక్షణ దళాల కోసం ఐక్యరాజ్యసమితిని కూడా విజ్ఞప్తి చేశారు. అటు పాకిస్తాన్ తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా వార్నింగ్ ఇచ్చారు.
ఇలాంటి నేపథ్యంలోనే.. BLA కు సంబంధించిన ఓ వ్యక్తి... శివయ్య ఫోటోను ఆరాధిస్తున్నాడు. బలూచిస్తాన్ లో ఓ ముస్లిం గా.. అతని ముఖం చూస్తే అర్థమవుతుంది. అచ్చం హిందువు లాగా శివయ్యకు పూజలు చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన ఇండియన్స్.. సంబరపడిపోతున్నారు. ఇదిరా ఇండియా కల్చర్ అంటే అని కామెంట్స్ పెడుతున్నారు.






