- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఆపరేషన్ సిందూర్ > SIA Raids: ఇండో-పాక్ మధ్య వార్ టెన్షన్.. జమ్మూకాశ్మీర్ లో ఎస్ఐఏ సోదాల కలకలం
SIA Raids: ఇండో-పాక్ మధ్య వార్ టెన్షన్.. జమ్మూకాశ్మీర్ లో ఎస్ఐఏ సోదాల కలకలం
by Prasad Jukanti |
జమ్మూకాశ్మీర్ లో స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు కలకలం రేపుతున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-పాక్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) సోదాలు కలకలం రేపాయి. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తున్న వారి ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా సోదాలు చేపట్టింది. సోఫియాన్, పుల్వామా, కుల్గాంలో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఓ కేసులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Next Story






