జమ్మూ-కశ్మీర్‌లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూసివేత

by velandi.Saikiran |   (  Updated:2025-05-08 18:05:18  IST  )

పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం ప్రారంభం అయింది. ఈ తరుణంలో జమ్మూ-కశ్మీర్‌లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు

జమ్మూ-కశ్మీర్‌లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం ప్రారంభం అయింది. ఈ తరుణంలో జమ్మూ-కశ్మీర్‌లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు తాత్కాలికంగా మూసివేశారు. భద్రతా పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలు మూసివేశారు. ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం అనంతరం లాహోర్‌పై భారత్ ప్రతీకార దాడి జరుగుతోంది.


ఆపరేషన్ సిందూర్ వేగంగా కొనసాగుతోంది. ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసం సమీపంలో భారీ పేలుడు జరిగింది. దింతో పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య ఉద్రిక్థఆఆఆఆ వాతావరణం నెలకొంది.

Next Story