- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
Home > ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) > PAKISTAN-PORN STAR : పాక్ డిఫెన్స్ మినిస్టర్‌ను పోర్న్ స్టార్‌తో పోలుస్తున్న నెటిజన్లు.. ఇంత టాలెంట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ సెటైర్లు
PAKISTAN-PORN STAR : పాక్ డిఫెన్స్ మినిస్టర్‌ను పోర్న్ స్టార్‌తో పోలుస్తున్న నెటిజన్లు.. ఇంత టాలెంట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ సెటైర్లు

X
దిశ, ఫీచర్స్ : పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో పాక్‌పై దాడులు కొనసాగుతుండగా.. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘‘నిన్న మాపై భారత్ చేసిన డ్రోన్ల దాడిని కావాలనే అడ్డుకోలేదు.. ఎందుకంటే మా లొకేషన్లు వారికి తెలిసిపోతాయి’’ అంటూ వివరణ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘జోక్ ఆఫ్ ది డే’ అంటూ నవ్వుకుంటున్నారు ఇండియన్స్. ‘అలాగే దాచుకోండి.. యుద్ధం అయిపోయాక బయటపెడుదాం’, ‘ ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు’ అంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఇంకొందరు అయితే పోర్న్ స్టార్ మియా ఖలీఫాతో పోలుస్తున్నారు. మా ప్రాంతాలు తెలియకూడదని అడ్డుకోలేదని చెప్పడం.. నన్ను ఫొటోస్ తీస్తే నా ప్రొఫెషన్ ఏంటో అందరికీ తెలిసిపోతుంది అన్నట్లుగా ఉందంటున్నారు.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation
- Pakistan
- Mia Khalifa
- Pakistan Defence Minister
- viral video
- trending video
Next Story