- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India-Pakistan war:పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అరెస్టు ?
పాకిస్తాన్ ( Pakistan) వర్సెస్ ఇండియా ( India) మధ్య యుద్ధం రసవత్తరంగా కొనసాగుతోంది. అనవసరంగా ఇండియాను గెలికిన

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ ( Pakistan) వర్సెస్ ఇండియా ( India) మధ్య యుద్ధం రసవత్తరంగా కొనసాగుతోంది. అనవసరంగా ఇండియాను గెలికిన పాకిస్తాన్... నరకం అనుభవిస్తుంది. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ( Pakistani Prime Minister Sharif) దేశం బదిలీ పారిపోయే పరిస్థితి నెలకొంది. అటు బలూచిస్తాన్ ( BLA) కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో... పాకిస్తాన్ రెండు భాగాలుగా చీలే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయితే ఇలాంటి నేపథ్యంలో... పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ( Army Chief Asim Munir) అరెస్టు అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే అసిం మునీర్ ను ఎవరు అరెస్టు చేశారు అన్న క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అతడు అరెస్టు అయినట్లు వార్త వైరల్ అవుతుంది. అదే సమయంలో.. అసిం మునీర్ ను పదవి నుంచి కూడా పాకిస్తాన్ తొలగించినట్లు సమాచారం అందుతుంది. దీంతో ప్రస్తుత జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ గా ఉన్న జనరల్ సాహిర్ షంషాద్ కొత్త సైనిక అధికారి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే గనక నిజం అయితే యుద్ధం ముగిసినట్టేనని ప్రచారం సాగుతోంది.






