ఆపరేషన్ సిందూర్.. ఇకపై ఆపరేషన్ తందూర్.. ఒక్కొక్కడిని నిప్పులపై వేయించుడే...

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-12 17:04:51  IST  )

ఇండియా ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్‌ను గజగజ వణికించింది. మిస్సైల్ దాడితో ఉగ్రవాద స్థావరాలను లేపేసి వణుకు పుట్టించింది. ఇండియన్ ఆర్మీని డిఫెన్స్ చేసే సత్తాలేని పాక్

ఆపరేషన్ సిందూర్.. ఇకపై ఆపరేషన్ తందూర్.. ఒక్కొక్కడిని నిప్పులపై వేయించుడే...
X

దిశ, ఫీచర్స్: ఇండియా ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్‌ను గజగజ వణికించింది. మిస్సైల్ దాడితో ఉగ్రవాద స్థావరాలను లేపేసి వణుకు పుట్టించింది. ఇండియన్ ఆర్మీని డిఫెన్స్ చేసే సత్తాలేని పాక్ తమ స్థావరాలు తెలియకూడదనే అడ్డుకోలేదని చెప్పింది. సీజ్‌ఫైర్ అంటూ డ్రామాలాడి... మళ్లీ కాల్పులు జరిపి.. తామే గెలిచామని ప్రకటించుకుంది. సంబరాలు చేసుకుంటుంది. పెహల్గాం దాడి సమయంలో మోడీకి చెప్పుకోండి.. అని ఉగ్రవాది మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఉగ్రవాది మోడీకి చెప్పుకోమన్నాడు కాబట్టి సరిపోయింది.. అలా కాకుండా మిస్ అయ్యి యోగీకి చెప్పుకో అని ఉంటే ఆపరేషన్ సిందూర్ కాదు.. ఆపరేషన్ తందూర్ అయ్యేదని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు వందశాతం కరెక్ట్ అని చెప్తున్నారు. ‘నిజంగా స్ట్రెస్ బస్టర్‌లా ఉంది.. ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అదే అనుకుంటున్నా’, ‘యోగీ జీ మైండ్ వాయిస్.. ఎస్ ఐయామ్ కమింగ్’, ‘పాకిస్తానీయులను ముక్కలు చేసేందుకు ఆపరేషన్ తందూర్ బెస్ట్ సొల్యూషన్’, ‘నెక్స్ట్ టైమ్ పాక్ తోకాడిస్తే ఇలాంటి ట్రీట్మెంట్ జరగాల్సిందే.. ఇకపై ఆపరేషన్ తందూర్’ అని కామెంట్స్ చేస్తుంటే... నిప్పుల మీద ఫ్రై చేసిన ఫొటోలను ఇంకొందరు షేర్ చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో తమిళ్‌లో ఉండగా.. భాష తెలిసి ఉంటే ఆ సర్కాజ్ మస్త్ మజా ఇస్తుందని కొందరు అంటుంటే.. లాంగ్వేజ్ తెలియకపోయినా ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేస్తున్నామని ఇంకొందరు అంటున్నారు.

Click For Tweeter Post.....

Next Story